2022లో అత్యధిక ట్యాక్స్ కట్టిన టాప్ 10 కంపెనీలు
టీసీఎస్ రూ.11,536 కోట్లు
టాటా స్టీల్ లిమిటెడ్ రూ.11,079 కోట్లు
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ.8,013 కోట్లు
ఎల్‌ఐసీ రూ.7,902 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.7,702 కోట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.7,549 కోట్లు
ఇన్ఫోసిస్ రూ.7,260 కోట్లు
ఐటీసీ రూ.4,771 కోట్లు
హిందుస్థాన్ జింక్ రూ.4,471 కోట్లు
ఎన్‌టీపీసీ రూ.4366 కోట్లు


