
'ఇషా అంబానీ' లాస్ ఏంజిల్స్‌లోని తన విలాసవంతమైన భవనాన్ని విక్రయించింది.

హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ రూ. 508 కోట్లకు కొనుగోలు చేశారు.

ఈ భవనం మొత్తం విస్తీర్ణం 5.2 ఎకరాలు.

ఈ భవనంలో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియా మొదలైనవి ఉన్నాయి.














