ఇంద్రవెల్లి :పుష్యమాస అమావాస్య పురస్కరించుకుని మెస్రం వంశీయుల మహా పూజతో నాగోబా జాతర ప్రారంభమైంది
అధికారికంగా ఫిబ్రవరి 4వరకు కొనసాగుతుందని ఆలయ ఈవో రాజమౌళి తెలిపారు
తొలి రోజు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో నిల్చొని నాగోబాను దర్శించుకున్నారు


