ఫెస్‌బుక్‌ ‘వర్క్‌ ప్లేస్’ ఉచితం! | work place tool free for the users | Sakshi
Sakshi News home page

ఫెస్‌బుక్‌ ‘వర్క్‌ ప్లేస్’ ఉచితం!

Apr 9 2017 6:34 AM | Updated on Oct 17 2018 4:54 PM

ఫెస్‌బుక్‌ ‘వర్క్‌ ప్లేస్’ ఉచితం! - Sakshi

ఫెస్‌బుక్‌ ‘వర్క్‌ ప్లేస్’ ఉచితం!

ఫెస్‌బుక్‌ తన ‘వర్క్‌ప్లేస్‌’ టూల్‌ను త్వరలోనే ఉచితంగా అందించనుంది.

న్యూయర్క్: ఫెస్‌బుక్‌ తన ‘వర్క్‌ప్లేస్‌’ టూల్‌ను త్వరలోనే ఉచితంగా అందించనుంది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రత్యేకంగా చాట్‌ చేసుకోవడానికి, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోడానికి ఫేస్‌బుక్‌ 2016లో ఈ సాధనాన్ని తీసుకొచ్చింది. అయితే అప్పట్లో వర్క్‌ప్లేస్‌ను వాడుకోవాలంటే ఫేస్‌బుక్‌కు డబ్బు చెల్లించాలి. ఫేస్‌బుక్‌కు పోటీగా ఇవే తరహా సేవలందిస్తున్న మరో సాధనం ‘స్లాక్‌’కు చెక్‌ పెట్టేందుకుగాను వర్క్‌ప్లేస్‌ను ఉచితంగా అందివ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement