ఢిల్లీలో బీజేపీ గతే.. టీఆర్‌ఎస్‌కు: మల్లు రవి | TRS to the gate of the BJP in Delhi ..: Mallu Ravi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బీజేపీ గతే.. టీఆర్‌ఎస్‌కు: మల్లు రవి

Jan 12 2016 2:46 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఢిల్లీలో బీజేపీ గతే.. టీఆర్‌ఎస్‌కు: మల్లు రవి - Sakshi

ఢిల్లీలో బీజేపీ గతే.. టీఆర్‌ఎస్‌కు: మల్లు రవి

ఢిల్లీలో బీజేపీని ఓడించినట్లుగానే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీని ఓడించినట్లుగానే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి హెచ్చరించారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అబద్ధాలు చెల్లవన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రచారం చేసినా.. మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అట్టహాసంగా ప్రచారం చేసినా, మైండ్ గేమ్ ఆడినా ప్రధాని మోదీకి పరాభవమే ఎదురైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement