ఈ నెల 25 వరకు తెలంగాణ శాసనసభ! | telangana assembly sessions till 25th november | Sakshi
Sakshi News home page

ఈ నెల 25 వరకు తెలంగాణ శాసనసభ!

Nov 19 2014 5:41 AM | Updated on Aug 11 2018 6:42 PM

శాసనసభ సమావేశాలు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించే అవకాశాలున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించే అవకాశాలున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 22తో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే 23న ఆదివారం కావడంతో మరో రెండు పనిదినాలు సమావేశాలను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పొడిగింపు జరిగిన పక్షంలో మంగళవారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement