కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం | Ponnam Prabhaka ropen letter Harish Rao | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం

Feb 17 2017 2:45 AM | Updated on Sep 5 2017 3:53 AM

కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం

కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతోం దని పదేపదే విమర్శలు చేయడం తగదనీ, దమ్మూ ధైర్యం ఉంటే మీరు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం...

కరీంనగర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతోం దని పదేపదే విమర్శలు చేయడం తగదనీ, దమ్మూ ధైర్యం ఉంటే మీరు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. ఈమేరకు గురువారం హరీశ్‌కు బహిరంగ లేఖ రాశారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లను కొల్లగొడుతూ నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ‘నీటిపారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement