రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి మృతి | one died after fallen from the running train | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి మృతి

Jan 18 2015 5:42 PM | Updated on Jul 11 2019 8:56 PM

రైలు ఎక్కుతూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైలు ఎక్కుతూ జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా నుజ్జు నుజ్జయింది.

ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం అదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం ఆసిఫాబాద్ స్టేషన్‌లో జరిగింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నించిన ప్రయాణికుడు ప్రమాదవశాత్తు దానికింద పడి మరణించాడు. మృతుని వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement