'నెం.1గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతాం' | minister ktr speaks in rajanna district starting | Sakshi
Sakshi News home page

'నెం.1గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతాం'

Oct 11 2016 4:57 PM | Updated on Aug 30 2019 8:24 PM

'నెం.1గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతాం' - Sakshi

'నెం.1గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతాం'

రాష్ట్రంలోనే నెంబర్ వన్గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

రాజన్న జిల్లా : రాష్ట్రంలోనే నెంబర్ వన్గా రాజన్న జిల్లాను తీర్చిదిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజన్న జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ... కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల బాధలు తొలగిపోతాయన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి...రైతుల ఇంట సిరులు కురిపిస్తామని కేటీఆర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement