ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం | man deid in rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం

Jul 31 2015 11:54 AM | Updated on Oct 9 2018 5:39 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు.

అర్వపల్లి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం డి.కొత్తపల్లికి చెందిన శివరాత్రి రమేష్ శుక్రవారం ఉదయం జనగామ నుంచి స్వగ్రామం వెళుతుండగా నాగారం బంగ్లా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫిట్స్ వల్లే రమేశ్ మృతి చెందాడని తోటి ప్రయాణికులు అంటున్నారు. కాగా, రమేశ్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement