నేటి ముఖ్యాంశాలు.. | Major Events On February 7th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Feb 7 2020 6:41 AM | Updated on Feb 7 2020 6:53 AM

Major Events On February 7th 2020 - Sakshi

తెలంగాణ:

► నేడు జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం
► ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

► గద్దెనెక్కిన వరాల తల్లి 
► గురువారం రాత్రి 9: 9 గంటలకు గద్దె చేరిన సమ్మక్క
► నేడు మేడారానికి సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై

► హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా? 
► గాంధీ ఆస్పత్రి ప్రత్యేక గుదల్లో చైనీయులకు చికిత్స

► సైకోకు ఉరి
► హాజీపూర్‌ కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి మరణ శిక్ష
► తీర్పునిచ్చిన నల్గొండలోని పోక్సో కోర్టు..

► నేటి నుంచి జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌:

► రేపు తొలి ‘దిశ’  పోలీసు స్టేషన్‌ ప్రారంభం
► రాజమహేంద్రవరంలో ప్రారంభించనున్న సీఏం వైఎస్‌ జగన్‌

జాతీయం:
►ముగిసిన ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
 

►యెడ్డీ కేబినెట్‌లో మరో పది మంది
►కేబినెట్‌ను విస్తరించిన కర్ణాటక సీఏం

స్పోర్ట్స్‌
►తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ ప్రవేశం
►ఆదివారం తుది పోరులో భారత్‌తో  ‘ఢీ’ 

నగరంలో నేడు

►   శ్రీనివాస కళ్యాణం  – హరికథగానం   
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►    క్లాసికల్‌ మ్యుజిక్‌   
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►    కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►   హైదరాబాద్‌ పారిశ్రామిక వేత్తలతో సమావేశం 
    వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరా    బాద్‌  
    సమయం: ఉదయం 8 గంటలకు 
►   యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌  
    వేదిక: అనంత యోగా జోన్, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11–30 గంటలకు 
► బ్లాక్‌ బస్టర్‌ ఫ్రైడే విత్‌ డీజే అజయ్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, కొండాపూర్‌ 
    సమయం:  రాత్రి 9–30 గంటలకు 
►    బేసిక్‌ హిందీ ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం4 గంటలకు 
►    12వ ఏసియా ఫసిఫిక్‌ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్‌– 2020 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
►    ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మిషన్‌ లెర్నింగ్‌ , సెక్యూరిటీ, కుడ్‌ కంప్యూటింగ్‌ 
    వేదిక: వర్దమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
►    విన్‌ నవ్‌ – ఆన్వల్‌ ఇంగర్‌ – వర్సిటీ ఫెస్ట్‌ 
    వేదిక: సీఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ 
ఇంజినీరింగ్, టెక్నాలజీ, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
►    హ్యాపినెస్‌ ప్రోగ్రాం – వర్క్‌షాప్‌ విత్‌ సుదర్శన్‌ కియా 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
    సమయం: ఉదయం 7 గంటలకు 
►   హై లైఫ్‌ – ఎగ్జిబిషన్‌ బై 250 డిజైనర్స్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ 
కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
►   ప్రమాణ– 2020 – ఇంటర్‌ కాలేజ్‌ /యూనివర్సిటీ ఫెస్ట్‌ 
    వేదిక: గీతం యూనివర్సిటీ, పటాన్‌చెరు 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► అష్టభుజి – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌   
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
►    ఫెసిలిటీ 2020 – అడ్వంచర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్, 
    గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 2 గంటలకు 
►    లైవ్‌ సర్జికల్‌ వర్క్‌షాప్‌   
    వేదిక: హైదరాబాద్‌ మర్యట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 8 గంటలకు 
►    ఇగ్నైట్‌ 2020 – ఆన్వల్‌ సోషల్‌ ఫెస్ట్‌ 
    వేదిక: బిట్స్‌ – పిలాని (హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
►    కే సర్కిల్‌ నాన్‌ కాంపిటేటివ్‌ క్విజ్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 4–30 గంటలకు 
►    కంపోస్టర్స్‌ ఎక్స్‌పో– 2020 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
►   కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: రంగ్‌మంచ్‌ (డ్యాన్స్‌స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
►   కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: రాత్రి 8 గంటలకు 
►    సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్సల్యూట్‌ బార్, 
    రోడ్డు నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
►    పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 2–30 గంటలకు 
►    ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
►    వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
►    ఆన్‌ ది ఏష్యన్‌ గ్రిల్‌ 
    వేదిక: షెరటాన్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement