నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 31st March | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Mar 31 2020 6:19 AM | Updated on Mar 31 2020 7:18 AM

Major Events On 31st March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23కు చేరింది.
► మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ

 సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్‌ తీసుకుంటున్న ప్రజలు
 రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా వాలంటీర్ల చర్యలు
► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ

తెలంగాణ
► తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 77కు చేరింది.

 నేటి నుంచి జూనియర్‌ డాక్టర్ల విధుల బహిష్కరణ
 కరోనా ప్రొటెక‌్షన్‌ కిట్‌లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.

 నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
 సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

జాతీయం
 దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది. 
► దేశంలో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది.
► దేశంలో ఇప్పటివరకు కోలుకొని137 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

అంతర్జాతీయం
 ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 7.84 లక్షలు దాటింది. 
► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 37,778కి చేరింది. 
► ప్రపంచవ్యాప్తంగా 1,65,035 మంది కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,63,287కు చేరింది.
► అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement