నేటి ముఖ్యాంశాలు..

Major Events On 2nd April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: 
► ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది. 

తెలంగాణ:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కి చేరింది. 
► తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు.

►  నేడు భద్రాద్రిలో ఏకాంతంగా శ్రీసీతారాముల కల్యాణం
►  కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ
►  ప్రత్యక్షప్రసారం ద్వారా శ్రీసీతారాముల కల్యాణం వీక్షించే అవకాశం

జాతీయం:
 నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
  సీఎంలతో రెండోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న ప్రధాని మోదీ
  కరోనా నియత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సీఎంలతో చర్చించనున్న మోదీ

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,998కి చేరింది. 
► దేశంలో ఇప్పటివరకు 58 మంది మృతి చెందారు.
► 132మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రపంచం:
► ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
►  ప్రపంచవ్యాప్తంగా 47 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య
►  203 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్
►  ప్రపంచ వ్యాప్తంగా కోలుకున్న 1.94 లక్షల మంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top