
తెలంగాణ:
► నేటి నుంచి గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
► నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం
► ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే
ఆంధ్రప్రదేశ్:
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అన్ని సరిహద్దులను మూసివేత
► నేటి నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతించమని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
జాతీయం:
► కరోనా నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దు