స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి | labour dies in stone crusher blasting | Sakshi
Sakshi News home page

స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి

Sep 20 2015 1:27 PM | Updated on Sep 3 2017 9:41 AM

నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో ఓ స్టోన్ క్రషర్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు.

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో ఓ స్టోన్ క్రషర్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటసాయి స్టోన్ క్రషర్స్‌లో రాళ్ల బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆర్.నాగేశ్వరరావు అనే కార్మికుడికి రాళ్లు తగిలాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement