కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారు: లోకేష్ | hitler cm is ruling telangana, tweets nara lokesh | Sakshi
Sakshi News home page

కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారు: లోకేష్

Nov 14 2014 4:04 PM | Updated on Aug 29 2018 3:37 PM

కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారు: లోకేష్ - Sakshi

కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారు: లోకేష్

టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఆరోపించారు.

టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో రెండు ట్వీట్లు పెట్టారు. అసలు రౌడీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఎకనమిక్ ఫోరంలో ప్రమోట్ చేయడంలో బిజీబిజీగా గడుపుతుంటే.. కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమని కూడా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement