వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన | Farmers stage dharna at agriculture market | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన

Dec 7 2015 3:48 PM | Updated on Jun 4 2019 5:04 PM

తాండూరులోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.

తాండూరు (రంగారెడ్డి జిల్లా) : తాండూరులోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కంది ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఆందోళన చేపట్టారు. ఆదివారం క్వింటాల్‌కు రూ.12 వేలు పలికిన కంది, సోమవారం రూ.10 వేల 400 లకు పడిపోవడంతో.. దళారులు కుమ్మక్కై రేటు తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement