వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం | drug racket: NIT students arrested in warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం

Aug 30 2017 4:17 PM | Updated on May 25 2018 2:29 PM

వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది.

- నిట్‌ విద్యార్థులు అరెస్టు
 
వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నఇద్దరు విద్యార్థులను ఖాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిజ్జు , రమేష్ అనే విద్యార్థులు కొద్ది రోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
 
ఈ మధ్య డగ్ర్స్‌ కేసులో హైదరాబాద్‌లో దొరికిన నిందితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement