సీఎంఆర్‌ఎఫ్‌ కేటాయింపులలో వివక్ష | Congress MLA Komatireddy slams TRS over his attack | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ కేటాయింపులలో వివక్ష

Jun 22 2017 4:00 AM | Updated on Oct 29 2018 8:31 PM

ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) కేటాయింపుల విషయంలో సీఎం కేసీఆర్‌ వివక్ష చూపుతు న్నారని కాంగ్రెస్‌

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) కేటాయింపుల విషయంలో సీఎం కేసీఆర్‌ వివక్ష చూపుతు న్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిం చారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కోమటిరెడ్డి బుధవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయానికి సీఎం రారని, ప్రగతిభవన్‌కు వెళ్తే అపాయింట్‌మెంట్‌ దొరకదని విమర్శించారు. పేదలు వైద్యం చేసుకుంటే అన్ని ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాయని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరీలోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పెద్ద స్కామ్‌ అని కోమటిరెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement