మరో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తాం | Another thousand Gurukuls will be set up | Sakshi
Sakshi News home page

మరో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తాం

Feb 1 2017 2:33 AM | Updated on Sep 5 2017 2:34 AM

మరో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తాం

మరో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తాం

రాష్ట్రంలో మరో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ టౌన్: రాష్ట్రంలో మరో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల 19వ వార్షికోత్సవంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది 400 గురుకులాలను ప్రారంభించిన సీఎం.. రానున్న రోజుల్లో వెయ్యి రెసిడెన్షియల్‌ గురుకులాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్యను అందిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement