8 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | 8 sand tractors seized in warangal district | Sakshi
Sakshi News home page

8 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Jan 30 2015 8:46 AM | Updated on Aug 28 2018 8:41 PM

వరంగల్ జిల్లాలో ఇసుక మాఫియా అగడాలను అడ్డుకునేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలో ఇసుక మాఫియా అగడాలను అడ్డుకునేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. అందులోభాగంగా శుక్రవారం ఉదయం వర్థన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం సదరు ట్రాక్టర్లను పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement