లక్ష్మణచందా మండలం న్యూవెల్మల కాలనీలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది
లక్ష్మణచందా మండలం న్యూవెల్మల కాలనీలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారిపై దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు కుక్కను చంపేశారు. గాయపడిన వారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.
పిచ్చికుక్క, దాడి, ఆదిలాబాద్ జిల్లా