నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 10th December | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Dec 10 2019 6:29 AM | Updated on Dec 10 2019 10:44 AM

Major Events On 10th December - Sakshi

తెలంగాణ

నేడు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలానికి వెళ్లనున్న సిట్‌ బృందం

జాతీయం

► శ్రీహరికోట : నేడు పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం కౌంట్‌డౌన్‌
రేపు మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రయోగం
10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న శాస్త్రవేత్తలు
ఈ ప్రయోగంతో పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఆర్ధసెంచరీ పూర్తి

హైదరాబాద్:

► గాంధీ ఆసుపత్రి కి చేరుకున్న దిశ నిందితుల మృతదేహాలు.
గాంధీ ఆసుపత్రిలోని మార్చురీ లో మృతదేహాలను భద్రపరిచిన గాంధీ సిబ్బంది.
మహబూబ్ నగర్ నుండి భారీ బందోబస్త్ నడుమ గాంధీ మార్చురీకి మృతదేహాల తరలించిన పోలీసులు.
హైకోర్ట్ ఆదేశాల మేరకు  గురువారం వరకు గాంధీ మార్చురీలోనే మృతదేహాలను భద్రపరచనున్న సిబ్బంది.

ఆంధ్రప్రదేశ్‌

► రెండో రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలు
ప్రశ్నోత్తరాలు అనంతరం ఉల్లి ధరలపై చర్చ
రైతు భరోసా , మద్దతు ధరలపై  చర్చించనున్న అసెంబ్లీ

హైదరాబాద్ నగరంలో నేడు

 బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ మీడియా వర్క్‌షాప్‌ 
    సమయం : 9.30 గంటలకు 
    వేదిక : ప్రెస్‌ క్లబ్, సోమాజిగూడ 
⇒ ఇంటెన్సివ్‌ క్లీన్‌నెస్‌ డ్రైవ్‌ 
    సమయం  : ఉదయం 7 గంటలకు 
    వేదిక : సాయిబాబా టెంపుల్, గడ్డి అన్నారం. 
⇒ జ్యుయెలరీ ఎక్స్‌పో 
    సమయం : మధ్యాహ్నం 2 గంటలకు 
    వేదిక : హోటల్‌ మ్యారిగోల్డ్, అమీర్‌పేట 
జీవన్‌దాన్‌ కార్యక్రమం 
    సమయం : ఉదయం 9. 00 గంటలకు 
    వేదిక : రవీంద్ర భారతి ఆడిటోరియం 
ఎస్‌ఎంఇ బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ సమ్మిట్‌ 
     సమయం : సాయంత్రం 5 గంటలకు 
    వేదిక : హోటల్‌ గ్రీన్‌ పార్క్, అమీర్‌పేట
పాడతా తీయగా – సినీ సంగీత విభావరి 
     సమయం: సాయంత్రం 4.30 గంటలకు 
    వేదిక: శ్రీ త్యాగరాయ గాన సభ 
టెన్నీస్‌ టోర్నమెంట్‌ అండర్‌–16 
    సమయం : ఉదయం 9 గంటలకు 
    వేదిక: వశిష్టా టెన్నీస్‌ అకాడమీ,సైనిక్‌ పురి 
⇒ గ్రాండ్‌ లంచ్‌ అండ్‌ డిన్నర్‌ బఫెట్‌ 
    సమయం : మధ్యాహ్నం 12 గంటలకు 
    వేదిక: క్లౌడ్‌ డైనింగ్, మాదాపూర్‌ 
⇒ చిల్ట్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    సమయం: సాయంత్రం 6.30 గంటలకు 
    వేదిక : శిల్పకళా వేదిక, మాదాపూర్‌ 
⇒ జూనియర్‌ స్టేట్‌ క్రికెట్‌ క్యాంప్‌ 
    సమయం : ఉదయం 7 గంటలకు 
    వేదిక: ఎల్‌బీ స్టేడియం 
⇒ చెట్టినాడు ఫ్లేవర్స్‌ – లంచ్‌ అండ్‌ డిన్నర్‌ 
    సమయం : మధ్యాహ్నం 12 గంటలకు 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement