కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో పోచాలు(56) అనే రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
Sep 7 2016 2:51 PM | Updated on Oct 1 2018 2:36 PM
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో పోచాలు(56) అనే రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement