Dec 5 2016 3:49 PM | Updated on Aug 14 2018 10:54 AM
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 8న జరగనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కుమార్తె రిసెప్షన్ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.