ఈనెల 24 నుంచి 28వరకూ క్రిస్మస్ సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది
హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈనెల 24 నుంచి 28వరకు క్రిస్మస్ సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ సోమవారం ప్రకటించింది. 2017 జనవరి 11వ తేదీ నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది.