అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ | Under-17 Football World Cup | Sakshi
Sakshi News home page

అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

Sep 5 2017 12:41 AM | Updated on Jun 15 2018 4:33 PM

అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ - Sakshi

అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

ఈ ఏడాది అక్టోబరులో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్‌–17 ప్రపంచకప్‌న

అధికారిక గీతం ఆవిష్కరణ

ముంబై: ఈ ఏడాది అక్టోబరులో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్‌–17 ప్రపంచకప్‌నకు సంబంధించి అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ‘కర్‌కే దిక్లా దే గోల్‌’ అనే పేరుతో ఉన్న ఈ గీతాన్ని అమితాబ్‌ భట్టాచార్య రచించగా... ప్రీతమ్‌ సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్స్‌ సునిధి చౌహాన్, నీతి మోహన్, బాబుల్‌ సుప్రియో, షాన్, పాపోన్, మికాలు పాడారు.

మరోవైపు ఈ మ్యూజిక్‌ వీడియోలో ఫుట్‌బాల్‌ దృశ్యాలతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే వివిధ రాష్ట్రాల వేషధారణ, నృత్యంతో కళాకారులు అలరిస్తారు. సింగర్‌ షాన్, బాబుల్‌ సుప్రియో, బైచుంగ్‌ భూటియాతో పాటు చివర్లో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నమస్కారం పెడుతూ కనిపిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement