రాష్ట్ర బధిర క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రాజారాం | rajaram as captain of telangana disabled cricket team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బధిర క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రాజారాం

Aug 20 2017 12:25 PM | Updated on Sep 17 2017 5:45 PM

రాష్ట్ర బధిర క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రాజారాం

రాష్ట్ర బధిర క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రాజారాం

జాతీయ టి20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బధిర జట్టును ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ టి20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బధిర జట్టును ప్రకటించారు. ఈ జట్టు కు జి.రాజారాం కెప్టెన్‌గా, మోజెస్‌ పీటర్‌ వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పీర్జాదిగూడలోని బాబురావు సాగర్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 21 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.  


జట్టు వివరాలు: జి. రాజారాం, టి. అనిల్, మజర్‌ అలీ బేగ్, టి. సీతారాం, పి. శ్రీనివాస్, జీవీఎస్‌ ప్రసాద్‌ , పరిమళ్‌ కాంత్, టి.యాదగిరి, చిరంజీవి, రాజేశ్‌ రెడ్డి, మోజెస్‌ పీటర్, శివ, కె.మురళీ కృష్ణ, వీసీ రంగస్వామి, వీబీఎస్‌ మూర్తి, కె. నర్సింగ్, సిబిన్, వీరాచారి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement