సీటీఎల్‌లో పేస్ | Leander Paes replaces David Ferrer in Punjab team of CTL | Sakshi
Sakshi News home page

సీటీఎల్‌లో పేస్

Nov 12 2014 12:36 AM | Updated on Sep 2 2017 4:16 PM

సీటీఎల్‌లో పేస్

సీటీఎల్‌లో పేస్

న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పంజాబ్ మార్షల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పంజాబ్ మార్షల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వెన్ను నొప్పి కారణంగా డేవిడ్ ఫై (స్పెయిన్) టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో పేస్‌ను తీసుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సోమ్‌దేవ్‌తో, మిక్స్‌డ్‌లో గార్బిని ముగురుజాతో కలిసి పేస్ బరిలోకి దిగుతాడని నిర్వాహకులు తెలిపారు.

‘సీటీఎల్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుండటంతో టోర్నీలో గట్టి పోటీ తప్పదు. కాబట్టి దీనిపై దృష్టిపెట్టా. మేం కూడా టైటిల్ ఫేవరెట్లలో ఉన్నామని నమ్ముతున్నా’ అని పేస్ వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement