క్వార్టర్స్‌లో కశ్యప్‌ ఓటమి | International Badminton Tournament Parupalli Kashyap defeat quarter fainal | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో కశ్యప్‌ ఓటమి

Mar 31 2018 5:11 AM | Updated on Mar 31 2018 5:11 AM

International Badminton Tournament Parupalli Kashyap defeat quarter fainal - Sakshi

ఫ్రాన్స్‌: ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ కశ్యప్‌ 18–21, 14–21తో మూడో సీడ్‌ రస్మస్‌ గెమ్కే (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు.  

Advertisement
 
Advertisement
Advertisement