వరల్డ్ కప్ 2015 షెడ్యూల్ | ICC Cricket World Cup 2015 Schedule | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ 2015 షెడ్యూల్

Feb 5 2015 8:42 PM | Updated on Sep 2 2017 8:54 PM

వరల్డ్ కప్ -2015 క్రికెట్ సంగ్రామం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా ఈవెంట్ లో 14 జట్లు పాల్గొంటున్నాయి.

 

భారత కాలమాన ప్రకారం మ్యాచ్ల టైం
మార్చి - 24 - 2015

మొదటి సెమీఫైనల్

దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్,  క్రీడా వేదిక : అక్లాండ్, టైం: ఉ.6.30

న్యూజిలాండ్ విజయం

మార్చి - 26 - 2015

రెండో సెమీఫైనల్

భారత్ X ఆస్ట్రేలియా,  క్రీడా వేదిక : సిడ్నీ, టైం: ఉ.9.00

ఆస్ట్రేలియా విజయం
మార్చి - 29 - 2015
ఫైనల్

ఆస్ట్రేలియాX న్యూజిలాండ్క్రీడా వేదిక : మెల్బోర్న్ ,టైం:  ఉ.9.00

విశ్వ విజేత ఆస్ట్రేలియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement