బ్రిటన్ ‘రికార్డు’ | Great Britain's women beat the United States in the team pursuit final | Sakshi
Sakshi News home page

బ్రిటన్ ‘రికార్డు’

Aug 15 2016 2:34 AM | Updated on Apr 4 2019 3:21 PM

బ్రిటన్ ‘రికార్డు’ - Sakshi

బ్రిటన్ ‘రికార్డు’

మహిళల టీమ్ పర్సూట్‌లో బ్రిటన్ జట్టు ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. 48 గంటల క్రితం సెమీస్‌లో

 మహిళల టీమ్ పర్సూట్‌లో బ్రిటన్ జట్టు ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. 48 గంటల క్రితం సెమీస్‌లో తామే నెలకొల్పిన రికార్డును సైక్లిస్ట్‌లు బద్దలు కొట్టారు. కేటీ ఆర్చిబాల్డ్, లారా ట్రాట్, ఎలినోర్ బార్కర్, జోవానా రౌసెల్‌లు 4 కిలోమీటర్ల రేసులో 4.10.236 నిమిషాల రికార్డు టైమింగ్‌తో బంగారు పతకం గెలిచారు. ఫైనల్ రేసు ఆరంభంలో అమెరికా జట్టు ముందంజలో ఉన్నప్పటికీ.. వెంటనే బ్రిటన్ సైక్లిస్టులు పుంజుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement