భారత్‌(vs)సెర్బియా 

Davis Cup: india fight with Serbia - Sakshi

బెల్‌గ్రేడ్‌: డేవిస్‌ కప్‌ ప్రపంచ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, సెర్బియా జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ జరగనుంది. సెర్బియా తరఫున యూఎస్‌ ఓపెన్‌ తాజా చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ బరిలోకి దిగడంలేదు. భారత్‌ తరఫున సింగిల్స్‌లో రామ్‌కుమార్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, సాకేత్‌ మైనేని... డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, శ్రీరామ్‌ బాలాజీ బరిలోకి దిగనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top