సీఎం జగన్‌  నిర్ణయానికి హ్యాట్సాఫ్‌: జేసీ దివాకర్‌ | Hats off to AP CM YS Jagan, says JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌  నిర్ణయానికి హ్యాట్సాఫ్‌: జేసీ దివాకర్‌

Dec 11 2019 2:09 PM | Updated on Dec 11 2019 2:19 PM

Hats off to AP CM YS Jagan, says JC Diwakar Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..‘సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ ఆరు నెలల పాలన చాలా బాగుంది ’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement