పట్టాలు తప్పిన డూన్ ఎక్స్‌ప్రెస్‌ | Six injured as eight bogies of Howrah-Dehradun Express derail | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన డూన్ ఎక్స్‌ప్రెస్‌

Apr 28 2014 7:20 PM | Updated on Sep 2 2017 6:39 AM

హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లక్నో: హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  
 
అంబేద్కర్‌నగర్ జిల్లా జాఫర్‌గంజ్‌ స్టేషన్ సమీపంలో ఘటనలో  8 కోచ్‌లు పట్టాలు తప్పాయి.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
 
ప్రమాదం కారణంగా ఉత్తరప్రదేశ్ లోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement