శుభ ముద్గల్‌కు ‘సద్భావన పురస్కారం’ | Singer Shubha Mudgal to get Rajiv Gandhi Sadbhavana Award | Sakshi
Sakshi News home page

శుభ ముద్గల్‌కు ‘సద్భావన పురస్కారం’

Aug 5 2016 1:59 PM | Updated on Sep 4 2017 7:59 AM

గాయని శుభ ముద్గల్‌కు 23వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని ప్రకటించారు.

న్యూఢిల్లీ: సామాజిక సామరస్యం, శాంతి వ్యాప్తికి కృషి చేసినందుకుగాను గాయని శుభ ముద్గల్‌కు 23వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని సలహాకమిటీ సభ్యకార్యదర్శి మోతీలాల్ వోరా గురువారం వెల్లడించారు.

రాజీవ్‌గాంధీ జయంతి రోజైన ఆగస్టు 20న ఇచ్చే ఈ పురస్కారం కింద విజేతకు రూ.10 లక్షల నగదు అందజేస్తారు. ఈ పురస్కారం ఏర్పాటు చేసినప్పటి నుంచి సోనియా గాంధీ ప్రదానం చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement