బెంగళూరులో మరో కీచకుడు | sexual harassmen in bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో మరో కీచకుడు

Jan 7 2017 4:13 AM | Updated on Jul 23 2018 9:15 PM

బెంగళూరులో మరో కీచకుడు - Sakshi

బెంగళూరులో మరో కీచకుడు

విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

బనశంకరి (బెంగళూరు): బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి  అక్కడి నుంచి ఉడాయించాడు.

ఉదయం 6.30 గంటల సమయంలో బస్‌స్టాప్‌కు వెళ్తుండగా దుండగుడు అడ్డుకోగా యువతి ప్రతిఘటించింది. ఇంతలో స్థానికులు రావడంతో దుండగుడు ఉడాయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement