డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం.. ప‌సికందుకు క‌రోనా

Mumbai 3-Day-Old Tests COVID-19 Positive Father Blames Hospital - Sakshi

సాక్షి, ముంబై: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాద‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. డాక్ట‌ర్లు చేసిన పొర‌పాటు కార‌ణంగా ఓ మ‌హిళ‌, త‌న న‌వ‌జాత శిశువు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ భారిన ప‌డింది. వివ‌రాలు.. ముంబైలోని చెంబూర్ శివారులో నివసిస్తున్నఓ వ్యక్తి గ‌త‌వారం గ‌ర్భ‌వ‌తి అయిన త‌న భార్య‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్క‌డే ఆరోగ్య‌వంత‌మైన శిశువుకు ఆమె జ‌న్మ‌నిచ్చింది. కొన్నిరోజుల త‌ర్వాత వారు ఉన్న గ‌దిలోనే ఒక రోగిని జాయిన్ చేశారు. అత‌నికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్ప‌లేదు. దీంతో త‌న భార్య‌, మూడు రోజుల ప‌సికందు కోవిడ్ -19 భారిన‌ప‌డ్టార‌ని, త‌న కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌ఠాక్రేల‌కు విజ్ఞప్తి చేశాడు. 

‘నన్ను, నా భార్య‌, శిశువుకు క‌రోనా ప‌రీక్షలు చేయడానికి ప‌ద‌మూడు వేల రూపాయ‌లు వ‌సూలు చేశారు. అంతేకాకుండా ఆ స‌మ‌యంలో వాళ్ల‌కేమైనా వైర‌స్ అంటుకుందేమోన‌ని, నా భార్య‌, బిడ్డ‌కు  రోజువారి హెల్త్ చెక‌ప్ కూడా  నిర్వ‌హించ‌లేదు. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు అక్క‌డే ఉంటామ‌ని విన్న‌వించుకున్నా ఆసుప‌త్రి మూసివేస్తున్న‌ట్లు చెప్పి మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతంగా బ‌య‌టికి గెంటేశార’ని సదరు వ్యక్తి వాపోయాడు. ఇప్పుడు క‌స్తూర్బా ఆస్ప‌త్రిలో త‌న కుటుంబం  చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపాడు. త‌న‌కు జ‌రిగిన అన్యాయం ఎవ‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ఇక‌నైనా త‌న భార్య‌, బిడ్డ‌కు మెరుగైన చికిత్స అందించేలా చూడాల‌ని మోదీకి  విన్న‌వించుకుంటూ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. త‌న కుటుంబాన్ని అపాయంలోకి నెట్టేసిన వైద్య‌సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నాడు. ఇక మ‌హారాష్ట్రలో క‌రోనా బాధితుల సంఖ్య 300 దాటగా, మృతుల సంఖ్య 13కి చేరింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 10:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్...
30-05-2020
May 30, 2020, 10:25 IST
చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని...
30-05-2020
May 30, 2020, 09:41 IST
లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో...
30-05-2020
May 30, 2020, 09:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన...
30-05-2020
May 30, 2020, 09:33 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ...
30-05-2020
May 30, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాత కంటైన్మెంట్ల పరిధిలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ...ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వెలుగు...
30-05-2020
May 30, 2020, 08:49 IST
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లన్నీ ఎత్తివేయడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  భవన...
30-05-2020
May 30, 2020, 08:13 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటు మధుమేహం,హైపర్‌ టెన్షన్‌(బీపీ), నిమోనియా...
30-05-2020
May 30, 2020, 08:08 IST
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో సంబంధాలను తెగదెంపులు...
30-05-2020
May 30, 2020, 07:49 IST
కంటికి కనిపించని ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తమను తాము కాపాడుకుంటూ బాధిత రోగులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు,సిబ్బంది...
30-05-2020
May 30, 2020, 07:38 IST
లాలాపేట:  పెళ్లి కుమారుడు వంశీకృష్ణ గ్రూప్‌–1 అధికారి, పెళ్లి కూతురు హర్షవర్థిని గ్రూప్‌–2 ఆఫీసర్‌. వీరిద్దరి వివాహం శుక్రవారం తార్నాక...
30-05-2020
May 30, 2020, 07:06 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఒకటి. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ,...
30-05-2020
May 30, 2020, 07:02 IST
‘‘టీనేజ్‌ నుంచి నా జీవితం రేస్‌లా పరిగెడుతూనే ఉంది. విరామం అనేది లేకుండా. కానీ ఇలాంటి బ్రేక్‌ (లాక్‌డౌన్‌) ఎప్పుడూ...
30-05-2020
May 30, 2020, 05:50 IST
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్‌ చెక్‌ చేసే రైల్వే టికెట్‌...
30-05-2020
May 30, 2020, 05:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య...
30-05-2020
May 30, 2020, 05:15 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24...
30-05-2020
May 30, 2020, 04:57 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని...
30-05-2020
May 30, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19ను ఎదుర్కొ నేందుకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నా మని, ఎవరూ భయపడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
30-05-2020
May 30, 2020, 04:26 IST
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది....
30-05-2020
May 30, 2020, 04:02 IST
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top