నేటి విశేషాలు...

Major Events On 15Th March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ 
అమరావతి: నేడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌
13,207 గ్రామపంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు

కరోనాపై నేడు వైద్యశాఖాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

జాతీయం
నేటి సాయంత్రం 5గంటలకు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌
కరోనాను ఎదుర్కోవడానికి ఉమ్మడి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
భారత్‌ తరపున వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ

భాగ్యనగరంలో నేడు
►బొగ్గుపూలు కవితా సంపుటి – బుక్‌ రిలీజ్‌ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 9 గంటలకు 
►బసంతోత్సవ్‌ – క్లాసికల్‌ డ్యాన్స్‌ ఫర్ఫామెన్స్‌ బై కోమలి గుహ 
వేదిక: భారతీయ విద్యాభవన్, బషీర్‌బాగ్‌  
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

►స్పీకం: పబ్లిక్‌ స్పీకింగ్‌ కమ్యూనిటీ 
వేదిక: ఎన్టీఆర్‌ గార్డెన్స్, ట్యాంక్‌బండ్‌  
సమయం: మధ్యాహ్నం 3–30 గంటలకు 
►రన్‌ ఫర్‌ ఫన్‌ – రన్‌ అవేర్‌నెస్‌ ఆన్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌  
వేదిక– జలవిహార్‌  
సమయం: సాయంత్రం 6 గంటలకు 
►సవేర ఎ మార్నింగ్‌ కాన్సర్ట్‌ బై ఆరాధన కర్హాడే  
వేదిక: లమాకాన్‌ . బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 
►వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌  
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

►స్టాండప్‌ కామెడీ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్,  గచ్చిబౌలి 
సమయం– రాత్రి 7 గంటలకు 
►ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ – హెల్త్‌ ఆండ్‌ హాపినెస్‌ వర్క్‌షాప్‌ బై అక్షత్‌ శుభమ్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 11 గంటలకు 
►మదుభనిఆన్‌ కోస్టర్స్‌–ఫోక్‌ ఆర్ట్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: ఇంక్లూడ్‌ స్పేస్, శేరిలింగంపల్లి  
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
►ది ఆర్ట్‌ ఆఫ్‌ మైండ్‌ కంట్రోల్‌ – వర్క్‌షాప్‌  
వేదిక: హరె కృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

►వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
వీకెండ్‌యోగా,స్పానిష్,పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
►వీణ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
►ది హాత్‌ ఫ్యాషన్‌ ఆండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక: తాజ్‌ కృష్ణ , బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు  
►కనకావళి – క్లాత్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
వేదిక: వైడబ్లూసీఏ, వెస్ట్‌ మారేడ్‌పల్లి  
సమయం: ఉదయం 10 గంటలకు  

►వింగ్స్‌ ఇండియా 2020   
 వేదిక: బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
► ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 
►ప్యాక్‌ప్లస్‌ సౌత్‌     
వేదిక: హైటెక్స్‌     
సమయం: ఉదయం 10 గంటలకు 
►ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్‌ , టెక్స్‌టైల్‌ : వర్క్‌షాప్‌ బై క్రియేటీవ్‌ బి 
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌  
సమయం– ఉదయం 10 గంటలకు 

►ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై భారతి షా 
వేదిక: తెలంగాణ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ , రోడ్‌ నం.8, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
►సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌ పో 2020 
వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్,బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
►జీల్‌– ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌  
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
►లిక్విడ్‌ బ్రంచ్‌ విత్‌ లైవ్‌ మ్యూజిక్‌ 
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, కొండాపూర్‌  
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 

►డ్రాయింగ్‌ ఆండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌ రెడ్డి ముత్యం 
వేదిక:అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
►పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్రా 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
►సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
►చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

►చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
►అడ్వెంచర్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
►బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు
►లావిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ సమయం: మ.12 గం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top