నేటి విశేషాలు...

Major Events On 11Th March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
నేడు, రేపు ఏపీలో కరోనాపై ఇంటింటా సర్వే

నేటితో ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ  నామినేషన్ల ఘట్టం
నేటి నుంచి మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు

తెలంగాణ
నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధనపై పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
ప్రైవేట్‌ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లపై నేడు హైకోర్టులో విచారణ

జాతీయం
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామానంతరం నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలు

కేరళలో  నేటి నుంచి మార్చి 31 వరకు సినిమా థియేటర్లు బంద్‌
కరోనా వైరస్‌ వ్యాప్తి  నేపథ్యంలో ​కేరళలో సినిమా థియేటర్ల మూసివేత

స్పోర్ట్స్‌
నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్ని
బరిలో సింధు, సైనా, శ్రీకాంత్‌, సా​యి ప్రణీత్‌

భాగ్యనగరంలో నేడు
క్లాసికల్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ బై గాయత్రి వెంకటేషన్, బీవీ దుర్గా భవాని,  
మండపాక నాగలక్ష్మి  
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
శ్రీ ఆంజనేయ కథా సంపుటి – బుక్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ బై రఘురాం 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
రిసిస్టెన్స్‌ : మ్యూజిక్‌ ఆస్‌ పాలిటిక్స్‌ – వర్క్‌షాప్‌ బై సుమంగళ 
వేదిక– లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
లేడీస్‌ కిట్టీ పార్టీ  
సమయం– ఉదయం 10 గంటలకు 
వీకెండ్‌ యోగా క్లాసెస్‌  
సమయం– ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌   
సమయం– సాయంత్రం 4 గంటలకు 
సిల్క్‌ ఆండ్‌ కాటన్‌ ఫ్యాబ్రిక్‌ ఆఫ్‌ ఇండియా – వీవర్స్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ 
వేదిక– శ్రీ సత్య సాయి నిగమగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం– రాత్రి 7 గంటలకు 

 సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌ పో 2020 – హ్యాండ్‌లూం ప్రొడక్టŠస్‌ 
వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్,బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 
సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక– తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక– రాడిసన్‌హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
 చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

అడ్వెంచర్, ఈట్‌ అండ్‌ ప్లే ఎట్‌ లాక్‌ అండ్‌ ఎస్కేప్‌  
వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
లవిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక– ఆదిత్య పార్క్, అమీర్‌పేట్‌  
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక– బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌  
సమయం– ఉదయం 11 గంటలకు   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top