లైంగిక వేధింపులతో గాడ్ మెన్ బాబా అరెస్ట్ | Contraversial "God man'' Baba arrested for sexually harrasing women | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులతో గాడ్ మెన్ బాబా అరెస్ట్

May 24 2016 1:08 PM | Updated on Aug 20 2018 4:44 PM

లైంగిక వేధింపులతో గాడ్ మెన్ బాబా అరెస్ట్ - Sakshi

లైంగిక వేధింపులతో గాడ్ మెన్ బాబా అరెస్ట్

'గాడ్ మెన్' బాబాగా పేరొందిన పరమానంద్ స్వామీజీని ఉత్తరప్రదేశ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు.

లక్నో: 'గాడ్ మెన్' బాబాగా పేరొందిన పరమానంద్ స్వామీజీని ఉత్తరప్రదేశ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. నగరానికి చేరువలోని బాబా ఆశ్రమం బరాబంకిలో సంతానాన్ని ప్రసాదిస్తానని రామ్ శంకర్ తివారీ అలియాస్ పరమానంద్ బాబా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొంతమంది మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దీంతో ఆశ్రమంపై దాడిచేసిన పోలీసులు ...మహిళలను అశ్లీలంగా చిత్రికరించిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి చేశారని తెలుసుకున్న బాబా ఉడాయించడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్ లోని సత్నా వద్ద పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement