274 ఎకరాలను ఎకో టూరిజం ప్రాజెక్టుకు బదలాయించకుండా చూడమని 12 మంది తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
‘ఎకో టూరిజం ప్రాజెక్టును రద్దు చేయండి’
Sep 4 2013 3:56 AM | Updated on Sep 1 2017 10:24 PM
హెదరాబాద్ సమీపంలోని 274 ఎకరాలను ఎకో టూరిజం ప్రాజె క్టుకు బదలాయించకుండా చూడమని 12 మంది తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో 274 ఎకరాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టుకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది.
Advertisement
Advertisement