ముగ్గురు ఖాన్‌ల సినిమా! | Shah Rukh, Salman and Aamir to star together in one film | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఖాన్‌ల సినిమా!

Jun 1 2015 10:52 PM | Updated on Apr 3 2019 6:23 PM

ముగ్గురు ఖాన్‌ల సినిమా! - Sakshi

ముగ్గురు ఖాన్‌ల సినిమా!

బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటించనున్నారా? అవునంటున్నాయి హిందీ సినీ వర్గాలు. దర్శక,

 బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటించనున్నారా? అవునంటున్నాయి హిందీ సినీ వర్గాలు. దర్శక, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వచ్చే జనవరిలో ప్రారంభించి, డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే షారుక్, సల్మాన్‌లు కలిసి ‘కరణ్-అర్జున్’లో, సల్మాన్, ఆమిర్ ఖాన్‌లు కలిసి ‘అందాజ్ ఆప్నే ఆప్నే’లో కనిపించారు. అన్నీ కుదిరి, ముగ్గురూ కలిసి నటిస్తే ఇంకేం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement