కరీనాతో సల్మాన్ | Salman Khan to come with Kareena Kapoor in Bajrangi Bhaijaansalmankhan | Sakshi
Sakshi News home page

కరీనాతో సల్మాన్

Jul 11 2014 12:04 AM | Updated on Sep 2 2017 10:06 AM

కరీనాతో సల్మాన్

కరీనాతో సల్మాన్

‘బాడీగార్డ్’లో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో చేసిన కరీనా కపూర్, మరోసారి అతడితో నటించనుంది.

‘బాడీగార్డ్’లో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో చేసిన కరీనా కపూర్, మరోసారి అతడితో నటించనుంది. ‘బజరంగి భాయిజాన్’ చిత్రంలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. సల్మాన్ తన   ‘సల్మాన్ వెంచర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ‘ఈద్’ పర్వదినం సందర్భంగా విడుదల కానుంది. దర్శకుడు కబీర్‌ఖాన్ ఈ విషయాన్ని ‘ట్విట్టర్’ ద్వారా వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement