కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా | manirathnam movie with karthi and sai pallavi | Sakshi
Sakshi News home page

కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా

Mar 5 2016 11:22 PM | Updated on Aug 20 2018 3:40 PM

కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా - Sakshi

కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా

‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే.

‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే. యుగానికి ఒక్కడు, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో కార్తీతో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఎ.ఆర్. రహమాన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉంటాయట. కార్తీ సరసన మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement