మహేష్ కెరీర్లో తొలిసారి..! | Mahesh Babu New Movie Shooting update | Sakshi
Sakshi News home page

మహేష్ కెరీర్లో తొలిసారి..!

Aug 6 2017 1:12 PM | Updated on May 10 2018 12:13 PM

మహేష్ కెరీర్లో తొలిసారి..! - Sakshi

మహేష్ కెరీర్లో తొలిసారి..!

స్పైడర్ పనులన్నీ పూర్తి కావటంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడు

స్పైడర్ పనులన్నీ పూర్తి కావటంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అను నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లోఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో మరో షెడ్యూల్  కోసం లక్నో వెళ్లేందుకు రెడీ అవుతోంది. రెండు వారాల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ ఈ నెల 10న మొదలవుతుంది.

ఈ షెడ్యూల్ లో లక్నో లోని జహంగీరాబాద్ ప్యాలెస్, నాద్వా కాలేజ్, లక్నో యూనివర్సిటీ లో షూటింగ్ జరపునున్నారు. మహేష్ కెరీర్ లోనే తొలిసారిగా లక్నోలో షూటింగ్ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇంతవరకు హీరోయిన్ ను ఫైనల్ చేయని ఈసినిమాను 2018 ఆరంభంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement