శృతి హసన్ తో కపిల్ శర్మ | Kapil Sharma to work with Shruti Hassan, Sukhwinder Singh on song | Sakshi
Sakshi News home page

శృతి హసన్ తో కపిల్ శర్మ

Mar 5 2014 3:17 PM | Updated on Sep 2 2017 4:23 AM

శృతి హసన్ తో కపిల్ శర్మ

శృతి హసన్ తో కపిల్ శర్మ

'కామెడీ నైట్స్ విత్ కపిల్' టెలివిజన్ షో తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ బాలీవుడ్ తార శృతి హసన్, గాయకుడు సుఖ్విందర్ సింగ్ తో ఓ పాటలో కనిపించనున్నారు.

'కామెడీ నైట్స్ విత్ కపిల్' టెలివిజన్ షో తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ  బాలీవుడ్ తార శృతి హసన్, గాయకుడు సుఖ్విందర్ సింగ్ తో ఓ పాటలో కనిపించనున్నారు. ఈ పాటను కోక్ స్టూడియోస్ రూపొందించనున్నారు. 
 
నటుడిగానే కాకుండా.. గాయకుడిగా మారడానికి ప్రయత్రాల్ని ముమ్మరం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఓ ఫ్లైట్ లో శృతిని కలిసాను. ఫ్లైట్ లో శృతితో కలిసి ప్రయాణం చేశాను. సంగీతంపై ఇద్దరి అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి. అప్పుడే ఓ పాటను కలిసి పాడాలని డిసైడ్ అయ్యాం. శృతి తండ్రి కమల్ హసన్ అంటే నాకు చాలా ఇష్టం అని కపిల్ తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న 'బ్యాంక్ చోర్' అనే చిత్రంలో కపిల్ నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement