
హైదరాబాద్ వచ్చిన అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు.
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో అమితాబ్ సమావేశంకానున్నారు.