మహా సముద్రంలో...

Aditi Rao approached for Ravi Teja's film - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా రిలీజ్‌ అయి ఏడాది కావస్తోంది. దర్శకుడు అజయ్‌ భూపతి తర్వాతి సినిమాని ఇంకా సెట్స్‌పైకి తీసుకెళ్లడం లేదు. రవితేజ హీరోగా ‘మహా సముద్రం’ అనే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్‌గా అదితీరావ్‌ హైదరీని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. గత ఏడాది ‘సమ్మోహనం, అంతరిక్షం’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు అదితీ. ప్రస్తుతం సుధీర్‌బాబు, నాని చేస్తున్న ‘వి’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవితేజ సినిమా సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top