ఈ మిరప యమ ఘాటు | Superhot 'Dragon's Breath' Chili Pepper Can Kill. Here's How | Sakshi
Sakshi News home page

ఈ మిరప యమ ఘాటు

May 23 2017 1:51 AM | Updated on Sep 5 2017 11:44 AM

ఈ మిరప యమ ఘాటు

ఈ మిరప యమ ఘాటు

ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరప వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఒక్క మిరపకాయను తింటే చాలు మరణం తధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లండన్‌: ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరప వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఒక్క మిరపకాయను తింటే చాలు మరణం తధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిరపకు డ్రాగన్‌ బ్రీత్‌గా నామకరణం చేశారు.

వేల్స్‌కు చెందిన మైక్‌ స్మిత్‌ అనే రైతు నాట్టింగమ్‌ ట్రెంట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల సహకారంతో దీనిని పండించాడు.  స్కావిల్లే  హీట్‌ స్కేల్‌ మీద దీని ఘాటు 20లక్షల 48వేలుగా నమోదైంది. ఈ మిరపను నాలుక అంచున పెట్టుకున్న 10సెకన్లకే నోరంతా మండిపో యిందని స్మిత్‌ తెలిపారు. ప్రపంచంలో ఘాటైన మిరపగా గుర్తించాలని గిన్నిస్‌బుక్‌ వారికి స్మిత్‌ విన్నపం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement